Surprise Me!

Panjshir Challenge For Taliban పంజ్‌షీర్ తిరగబడితే తాలిబన్ల కు హడల్ | Afghanistan || Oneindia Telugu

2021-08-23 1 Dailymotion

Panjshir, Afghanistan's valley of resistance, remains a challenge for Taliban - the only province they have not captured so far in Afghanistan.

#Taliban
#Panjshir
#Afghanistan
#PanjshirAfghanistansvalleyofresistance
#India

ఆఫ్గనిస్తాన్‌లో ప్రజా తిరుగుబాటును అణచివేసేందుకు తాలిబన్లు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకూ తమ చేజిక్కని ఒకే ఒక్క ప్రావిన్స్ పంజ్‌షీర్‌పై గురిపెట్టారు.ఇందుకోసం ఇప్పటికే వందలాది తాలిబన్ ఫైటర్లు పంజ్‌షీర్ వైపు కదిలారు. ప్రస్తుతం పంజ్‌షీర్ కేంద్రంగానే తాలిబన్లపై తిరుగుబాటుకు వ్యూహ రచన జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రావిన్స్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటే తిరుగుబాటును ఆదిలోనే అణచివేయొచ్చని తాలిబన్లు భావిస్తున్నారు. పంజ్‌షీర్‌పై దండెత్తబోతున్నామని తాలిబన్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. పంజ్‌షీర్‌ను తమకు అప్పగించేందుకు స్థానిక అధికారులు నిరాకరిస్తున్నందునా... వారితో యుద్ధం చేసేందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

Buy Now on CodeCanyon